ఈ వీడియోలో యిర్మీయా 44 అధ్యాయం ఆధారంగా “ఆకాశ రాణి” అనే భావనను బైబిల్ ప్రకారం పూర్తిగా వివరించాము. 👉 నిజంగా యెహోవా దేవునికి భార్య ఉందా? 👉 బైబిల్ లో చెప్పబడిన Queen of Heaven ఎవరు? 👉 ఇది దేవుని సంబంధమైన సత్యమా? లేక అన్యజాతి విగ్రహారాధనా? ఈ సందేశంలో: ఆకాశ రాణి ప్రస్తావన ఎందుకు వచ్చింది? యిర్మీయా ప్రవక్త ఎందుకు తీవ్రంగా ఖండించాడు? అష్టోరెత్ / అస్టార్టే / ఇష్తార్ ఎవరు? బైబిల్ దేవుడు పాగన్ దేవతలలా కుటుంబం కలిగినవాడా? విగ్రహారాధన ఎలా కుటుంబ స్థాయిలో పాపంగా మారింది? 📖 ఈ వీడియో పూర్తిగా బైబిల్ ఆధారంగా, 🎓 విద్యాపరమైన ఉద్దేశంతో, 🕊️ ఏ మతాన్ని లేదా వ్యక్తిని అవమానించకుండా తయారు చేయబడింది.